మహమ్మారిపై పోరుకు ఏడీబీ రుణం..
న్యూఢిల్లీ : కోవిడ్-19 ను ఎదుర్కొనే క్రమంలో అట్టడుగు వర్గాలకు ఆసరా కల్పించడంతో పాటు ఇతర చర్యల కోసం భారత్కు దాదాపు రూ 10,500 కోట్ల రుణం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏడీబీ కోవిడ్-19 రెస్పాన్స్ కార్యక్రమం (కేర్స…